కొబ్బరి, వేప, తమలపాకు, చందనం, నిమ్మ, పైనాపిల్, బిల్వ, బాదం, పనస, దానిమ్మ, మామిడి, ఉసిరి వంటి మొక్కలన్నిటినీ ఇంటి పరిసరాల్లో నాటుకోవచ్చు. ఇవి అనుకూల ప్రభావాలను కలిగిస్తాయి. మర్రి, రాగి వంటివి పవిత్రమైన చెట్లు. ఇటు వంటి చెట్లు ఇంటి పరిస రప్రాంతాల్లో నాటడం కన్నా దేవాలయాల వంటి ప్రాంతాల్లో నాటడం మంచిది. పవిత్రమైన స్థలాల్లోనూ