వేసవి విడిది... ప్రయాణాలు... కురులసంరక్షణ...!
వేసవి సెలవులు...పిల్లలు.. పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే సమయం.. ట్రిప్పులు..టూర్లు..పెళ్ళిళ్లు, ఫంక్షన్లు.. అబ్బో ఎన్నోఎన్నెన్నో.... వీటిన్నింటి ప్రభావం శరీరంలో మార్పులు చేర్పులు సహజం. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. దూరప్రయాణాలు చేసినప్పుడు కాలుష్యం, నీటి ప్రభావం శిరోజాల మీద పడి సమస్యలు ...