నేటి యాంత్రిక జీవన విధానంలో అంతా ఉరుకులు పరుగులే, పట్టణీకరణ పేరుతో మానవుని ఆరోగ్యనియమాలన్ని అటకెక్కుతున్నాయి. మోడ్రన్ సంస్క్రతికి అలవాటు పడిన పలువురు నైటి మీటింగ్ లంటూ అర్థరాత్రి వరకు మేల్కొని, సూరీడు నెత్తి మీదకొచ్చాక లేస్తున్నారు.
ఆరోగ్యం కోరకునే ప్రతి మనిషి తెల్లవారుజాము 4 గంటలకు నిద్రలేవటం శ్రేయస్కరమంటున్నారు వైద్యులు. ఈ సమయంలో ప్రక్రతి ఆహ్లాదభరితంగా, తాజాదనంతో నిండి ఉంటుందట.రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం 'తొలివేకువనే'మేల్కొవటం వల్ల శరీరానికి ఉత్తేజంతో కూడిన ప్రశాంతతతో లభిస్తుందట.
నిద్రలేవగానే ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవటం వల్ల నిద్రమత్తు వదలటంతో పాటు తాజాదనం రెట్టింపవుతుందట. ఉదయాన్ని నీరు తాగటం అలావాటు చేసుకవటం వల్ల మల మూత్రాదులు సహజసిద్ధంగా బయటకుపోతాయట.
» నడివయసులోనే అసలు అందం..!!
» యూకలిప్టస్ ఆయిల్ తో ప్రయోజనాలెన్నో......!
» ఇంట్లోనే ‘అందా’నికి మెరుగులు..!!

Also read
» నాజూకైన ‘స్తన’ సంపద కోసం...!!» నడివయసులోనే అసలు అందం..!!