‘స్తన సంపద’ పెంచండిలా...!!
Tuesday, August 30, 2011, 16:56 [IST]
Increase Breast Size Naturally
స్తన సంపదను వృద్థి చేసుకునేందుకు వేలకు వేలు డబ్బులు ఖర్చపెడుతుంటారు పలువురు మహిళలు. సహజసిద్ధమైన పద్ధతులు ద్వారా స్తన సైజులను పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న సైజు వక్షోజాలు కలిగిన మహిళలు వాటిని పెద్దవి చేసుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం కన్నా, సహజసిద్ధమైన విధానం ద్వారా ఎద సంపదను రెట్టింపు చేసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే సహజసిద్ధమైన విధానాలను పాటించడం ద్వారా మార్పు రాత్రికి రాత్రి కనిపించదు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది.

స్తనాల వృద్థికి దోహదపడే మూలికలు: ప్రకృతితత్వాలతో తయారు చేయుబడ్డ ఈ మూలికలను మహిళలు అధిక సంఖ్యలు వినియోగిస్తున్నారు. మెంతులు, డాంగ్ క్వై, దమియానా, మీతీ వంటి ఔషుధ గుణాలతో ఈ మూలికలను తయారు చేశారు. ఈ మూలికలను వాడటంలో వలన మార్పు 2,3 నెలల్లో కనిపిస్తుంది.

స్తనాల వృద్థికి దోహదపడే ఔషుధ క్రీములు: ఈ ఔషుధ క్రీములలో పొందుపరిచిన ప్రకృతి తత్వాలు స్తనాల పెరుగుదలకు దోహదపడతాయి. అయితే ఈ వృద్ధి స్తన భాగంలో మాత్రమే కనబడుతుంది. ఈ లోషన్ లను ఎదబాగాల పై ఉపయోగించి మసాజ్ చేసుకుంటే మార్పు కొద్ది రోజుల్లోనే కనబడుతుంది.

వ్యాయామం: సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను పెంచుకోవచ్చు. ఖచ్చితమైన 'పుష్ అప్' వ్యాయామం ద్వారా వీటి పెరుగుదల అతి తక్కువ కాలంలోనే సాద్యమవుతుంది.
Also read
» ఆ భాగంలో వెంట్రుకలు సమస్య వేధిస్తుందా...?
» సొగసైన శరీరానికి మసాజ్ పట్టిస్తే..?
»  ‘పురుషాంగం’ చిన్నదిగా ఉంటే సుఖ పెట్టలేరా..?
» టినేజి పాపల మొటిమల కష్టాలు..!!