గర్భధారణ సమయంలో , ప్రసవం అనంతరం ఆడవారిలో శారీరకంగా మార్పులు చోటుచేసుకుంటాయి. పొట్టల పై చారలు, బరువు పెరగటం, జుట్టు రాలిపోవటం వంటి సమస్యలు వారిని వేధిస్తుంటాయి. అయితే పలువురు మహిళలు పెళ్లి, ప్రసవం తరువాత విపరీతమైన బరువైపోతుంటారు. అయితే ఈ సమస్యల నివారణలకు అందుకోండి పలు చిట్కాలు..
- భోజనం చేసిన వెంటనే గ్రీన్ 'టీ'ని తాగండి.
- శరీరం మునుపటి కాంతిని సంతరించుకోవడానికి, పొట్టపై చారలను నివారించడానికి మన భారతీయ మహిళలు కొబ్బరినూనెను వాడుతుంటారు. ఈ ప్రభావం అతిగా చూపనప్పటికి సమస్య కొంతమేర అదుపులో ఉంటుంది.
- చంటి పిల్లలున్న తల్లులు తరచూ నిద్రలేమితో బాధపడుతుంటారు. ఫలితంగా కళ్లు ఉబ్బినట్లు ఉండటమే కాకుండా నల్లటి చారలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్యను నివారించటానికి జపాన్ మహిళలు క్యారమిల్ టీ బ్యాగును వేడి నీటిలో ముంచి చల్ల బడ్డాక కళ్ల పై పెట్టకుంటారు.
- కాన్పు తర్వాత సరైన సంరక్షణ తీసుకోక పోవడంతో చర్మం నిర్జీవంగా తయారువుతుంది. అలాంటప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్ర పోయేదాక తరచూ చల్లటి నీటితో ముఖాన్ని కడుగుతూ ఉంటే. చర్మం తేటగాను, కాంతి వంతంగాను అవుతుంది. అలాగే స్నానానికి ముందు ఆలివ్ నూనెతో మర్దనా చేసుకుంటే చర్మం మిలమిలలాడుతుంది.
» ముఖానికి ‘మీగడ’ పూస్తే..?
» మొటిమలా.?, చుండ్రా.?, పెదాలు నల్లబడ్డయా.?
» జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే?

Also read
» ఆందోళణతో అన్నం తింటున్నారా..?» ముఖానికి ‘మీగడ’ పూస్తే..?