దువ్వెనను శుభ్రంచేయ్యకపోతే...?
Sunday, September 25, 2011, 10:30 [IST]
Clean Hairbrushes and Combs
''జుత్తు సంరక్షణలో భాగంగా ఎన్నో జ్రాగ్తతలు పాటించిన కొందరు.. దువ్వెనలను శభ్ర పరచటంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. దువ్వెనల్లో పేరుకుపోయే మురికి, జిడ్డు తదితర హానికర పదార్థాలు కేశాలను మరింత బలహీనం చేస్తాయి.''

- మీ కేశాలకు ఉపయోగించే దువ్వెనలతో పాటు బ్రష్ లను వారానికోసారి శభ్రం చేసుకోవాలి.
- ఎవరికి వారు తమ జుత్తు సంరక్షణకు వేరు వేరు దువ్వెనులతో పాటు బ్రష్ లను ఉపయోగించటం మంచిది.
- దువ్వకున్న వెంటనే దువ్వెనలో చిక్కుకున్న వెంట్రకులను అలా వదిలేయకండి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి.
- పాత టూత్ బ్రష్ లను పారేయకుండా దువ్వెనల శుభ్రతకు ఉపయోగిచండి.
- గోరువెచ్చని నీటిలో కొద్దిగా షాంపూను కలిపి ఆ నీటిలో దువ్వెనను నానబెట్టండి. కొద్ది నిమిషాలు తరువాత బ్రష్ తో శుభ్రం చేయండి.
- దువ్కెన పళ్లు ఏ మాత్రం వంకరైనట్లు లేదా అరిగినట్లు అనిపించినా మార్చేయండి.
Also read
» షుగర్ బాధితుల కోసం సాక్సులు
» అమ్మాయి ‘ఎర్ర డ్రస్సు’.. అబ్బాయికి ‘హార్ట్ స్ట్రోకు’..!!
»  ముఖానికి ‘మీగడ’ పూస్తే..?
» వయసు పైబడకుండా వుండాలంటే!