జుట్టుకు నూనె రాయడం మంచిదేనా..?
Friday, October 7, 2011, 11:43 [IST]
Is It Oil Massage Is Good For Hair..?

''అందమైన శిరోజాల కోసం ఆశపడని మహిళలంటూ ఉండరు.కాని వారిలో జుత్తు సంరక్షణ పై అవగాహన మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. తమకు నచ్చినా లేదా ఇతరులు చెప్పినా పద్ధతులను పాటిస్తూ సమస్యను మరింత జటిలం చేసుకుంటారు.''

జట్టుకు నూనె రాయడం మంచిదేనా..?

''అవును జట్టుకు నూనె పెట్టడం శిరోజాల సంరక్షణకు తోడ్పాటు నిచ్చే అంశమే. జత్తు కుదుళ్లకు రక్తప్రసరణ సమృద్ధిగా అందేవిధంగా నూనె మసాజ్ దోహదపడుతుంది. అయితే ఎక్కువ సేపు నూనె పెట్టుకుని ఉండటం వల్ల నూనెతో ఉన్న జుత్తు, దుమ్ము ఇతర ధూళీ రేణువలను ఆకర్షిస్తుంది.''

''ఈ ప్రభావం కారణంగా జుట్టు ఊడటం, పల్చబడటం, రాలటం వంటి సమస్యలు తలెత్తుతాయి.''
Also read
» టైట్ బికినీ దుస్తులతో ఆ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి..?
» అందాన్ని కొలిచే ‘ఐ ఫోన్’ ఆప్లికేషన్..!!
» కురాళ్లు కాదండి ‘కందిరీగ’లు...!!
» ‘అందం’ కోసం డబ్బులు తగలేస్తున్నారా..?