చాలామంది అమ్మాయిలకు చీర కట్టుకోవడం సరిగా రాదు. చీరకట్టు రకరకాలుగా ఉన్నాయి. చీర కట్టుకోవడం వేరు, చుట్టుకోవడం వేరు. శరీరాకృతిని బట్టి చీర ఎలా కట్టుకోవాలి, ఎలాంటి చీరలు ఎంపిక చేసుకోవాలి. ఏయే రంగులు నప్పుతాయి వంటి విషయాలలో చిన్న మెలుకువలు తెలుసుకొన్నట్లైతే పెళ్లికూతురు మరింత అందంగా కనిపిస్తుంది. పెళ్లి అనగానే.. ముందుగా వధువుకే ప్రాధాన్యం ఉంటుంది. అలంకరణ వల్ల ముఖ్యంగా పెళ్లి చీరల గురించి ధరల నుంచి లేటెస్ట్ డిజైన్ల దాకా ఆలోచించుకోవాలి కదా మరి. లైట్ లోకాస్ట్ ఈ రెండూ ప్రధానమే..!
1. సాధారణంగా పెళ్లి పట్టుచీరలు పది వేల నుంచి మొదలుకొని లక్షలో ఉంటాయి. అయితే వీటి బ్లౌజ్ మామూలుగానే వస్తుంది. దాన్ని మళ్లీ డిజైనింగ్ చేయించుకోవాలి.
2. తక్కువ ధరలో కొన్న చీరలపైన ఎంబ్రాయిడరీ చేయించుకొని రిచ్ నెస్ ని తీసుకురావచ్చు.
3. పెళ్లిళ్ళకు సాధారణంగా ఆఫ్ వైట్, మస్టడ్ యెల్లో, మెరూన్ లాంటి కలర్స్ ఉపయోగిస్తుంటారు. ఆ రంగులను ఎంచుకోవడమే సంప్రదాయం కూడా.
4. ఈ కలర్స్ లో తక్కవ ధర పట్టుచీరలు కొని వాటిపై ఎంబ్రాయిడరీ వర్క్ చేసి, బ్లౌజ్ కొంచెం ఎక్కువ హైలెట్ అయ్యే విధంగా డిజైన్ చేస్తే సరిపోతుంది.
5. ఆఫ్ వైట్ కలర్ లో లైట్ శారీకయితే బార్డర్ ను కాస్త హెవీగా డిజైన్ చేస్తే బాగుంటుంది.
6. లైట్ చీరల బ్లౌజ్ రిచ్ గా కనిపించాలంటే.. మోచేయి వరకు స్లీవ్స్ పెట్టించుకోవాలి.
7. కొన్ని బ్లౌజ్ లను ఎల్ఓ లెంగ్త్ స్టైల్ మోడల్లో డిజైన్ చేస్తే బాగుంటుంది.
8. చీరలోని బ్లౌజ్ తో అంతగా లుక్ రావడంలేదు అనుకుంటే.. విడిగా బ్రోకెట్ బ్లౌజ్ ను డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది, దీనితో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది.
9. ఇప్పుడు ఉప్పాడ శారీస్ లో టిష్యూక్లాత్ చీరలు వస్తున్నాయి. దీనికి బార్డర్ డిజైన్ చేసుకోవాలి.
10. ఇప్పుడు ఎలాంటి మోడల్ చీరలలోనైనా త్రిబుల్ కలర్స్ని సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆఫ్ వైట్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ వస్తే.. గ్రీన్ కలర్ బ్లౌజ్ లో జర్దోసి వర్క్తో డిజైన్ చేసి కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది.
» స్త్రీ ఆత్మసౌందర్యానికి ప్రతీకగా సందర్భానికి తగ్గ సింగారం
» చర్మ సోయగానికి ఇంటి చిట్కాలు...
» అందమైన..నాజూకైన శరీర ఆకృతి మీ సొంతం కావాలంటే
» టీజేజ్ లో ముఖంపై రంధ్రాలు...?

Also read
» మండే ఎండల్లోనూ శరీరం తాజాగా.....» స్త్రీ ఆత్మసౌందర్యానికి ప్రతీకగా సందర్భానికి తగ్గ సింగారం