నోటి నుంచి దుర్వాసనా ..? ‘బీ అలర్ట్’..!!
Tuesday, October 18, 2011, 18:15 [IST]

Bad Breath From mouth
''మీరెంత గొప్పవారైనా కావచ్చు మాట్లుడుతున్నప్పుడు మీ నోటి వెంట దుర్వాసన వ్యాపించిందా మీరిక అవుటే.., మీ ఎదురుగా ఉన్న మనిషి మీతో మాట్లాడేందుకు సంకోచిస్తాడు, సాధ్యమైనంత వరకు మీకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాడు.''

- అధిక బ్యాక్టీరియా వల్ల వ్యాపించే నోటి దుర్వాసన నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోండి. ఉదయం ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు మరోసారి.
- టూత్ పేస్ట్ ఎంపికలో జాగ్రత్త వహించండి. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న టూత్‌పేస్ట్‌లను ఎంచుకోవటం ఉత్తమం.
- మన్నికైన మౌత్ వాష్‌ను వాడండి.
- నోటిని ఎప్పుడు పొడిగా ఉంచోద్దు, అధిక మోతాదులో నీటిని తీసుకోంది.
- ఆహారం తీసుకున్న ప్రతి సందర్భంలో నోటిని శుభ్రం చేసుకోంది.
- పోదినా సారం కలిగిన చివింగ్ గమ్‌లను నమలండి.
- వేపిన ధనియాలను ఓ సీసాలో భద్రపరుచుకుని తరచూ నమలండి.
- సహజసిద్ధమైన కొత్తిమీర, లవంగం, యాలుకలను తరచూ నమలటం వల్ల నోటి దుర్వాసనను శాస్వుతంగా నివారించవచ్చు.
Also read
» చెవిలో గుబిలి, ఉండొచ్చా..?, ఉండకూడదా..?
» ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే.., ముసలితనం..?
» కంటి రంగును మార్చుకోవచ్చా..?
» పగిలిన పాదాలకు చికిత్స!