డయాబెటీస్ రోగుల కంటి శుక్లాలు!
సాధారణంగా వయసు వచ్చిందంటే చాలు, చూపు సమస్యలు వస్తాయి. అవి మెల్లగా పెరిగి పెద్దవవుతూంటాయి. చూపు మందగిస్తుంది. కను గుడ్లపై ఒక మందపాటి పొర ఏర్పడి కనుచూపును అడ్డగిస్తుంది. దీనినే కంటి శుక్లాలు, లేదా కాటారాక్ట్ ఏర్పడటంగా చెపుతారు. డయాబెటీస్ రోగులైతే ఈ ...