కాన్పు తర్వాత రతిక్రీడ ఎన్నాళ్ళకు...?
మహిళకు కాన్పు జరిగిన తర్వాత కనీసం అంటే ఆరువారాలు తర్వాత తగిన వైద్య సలహాలతో రతిక్రీడకు జంటలు సిద్ధం కావచ్చు. హార్మోన్లలో ఏర్పడే అసమతుల్యతలు మహిళలో కోరికలు కలిగిస్తాయి. అయితే, ఆమె యోని డెలివరీ తర్వాత చాలా సున్నితంగా వుంటుంది. సిజేరియన్ అయిన ...