కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 500grams
నిమ్మరసం: 3tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 3tbsp
తెల్లమిరియాలపొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
జాజికాయ, జాపత్రి పొడి: 1tsp
క్యాప్సికమ్: 2 మీడియం సైజు
టొమాటో: 4
చాట్ మసాలా: 2tsp
కారం: 1tsp
జీలకర్రపొడి: 1tsp
వడకట్టిన పెరుగు: 1cup
తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కల్ని కడిగి నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి పావుగంటసేపు నానబెట్టాలి.
2. ఓ బౌల్ లో పెరుగు, జాజికాయ, జాపత్రి, కారం, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించాలి.
4. క్యాప్సికమ్, టొమాటోల్ని కూడా పెద్ద ముక్కలుగా కోసి చికెన్ ముక్కల్లో కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి.
5. ఇప్పుడు ఓ ఇనుప చువ్వకు చికెన్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు కలిపి గుచ్చి నిప్పులమీద ఓ పది నిమిషాలు కాల్చి, తీసి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి అంతే ముర్గ్ మలై చికెన్ కబాబ్ రెడీ..
» రాయలసీమ బిర్యానీ
» అమెరికన్ చికెన్ పిజ్జా
» నోరూరించే చికెన్ మెకరోనీ

Also read
» చికెన్ లాలీపాప్» రాయలసీమ బిర్యానీ
» అమెరికన్ చికెన్ పిజ్జా
» నోరూరించే చికెన్ మెకరోనీ